గురువారం, ఫిబ్రవరి 01, 2018

చిటికె మీద చిటికె వేసెరా...

గ్యాంగ్ చిత్రంలోని ఒక మాంచి హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గ్యాంగ్ (2018)
సంగీతం : అనిరుద్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : రాహుల్ శిప్లిగంజ్

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

ఎగిరి ఎగిరి పైకి ఎగర
తిరిగి తిరిగి మనము నవ్వగ
చిందాడి చిందాడి ఆడాలి నువ్వింక
కలిసి కలిసి దూకాలిరా ఇంక
తగ్గద్దు తగ్గద్దు మాట పదును
ఎగసె ఎగసె పైకి కదులు
ఎరుపు ఎరుపు కొపమవ్వర
ఎంత పడితె అంత లెగర

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా

వెళ్ళొద్దు అంటూనె ఆపేటివాళ్ళె ఉంటే
తరిమి చూడరా
తలపొగరుతొ ఎగిరె వాడిని
తరిమి కొట్టరా
ఆకలి అన్న వాడి ముద్ద లాగుతుంటె
ఎదురు తిరగరా
నిన్ను తగలక భయపడేల
తెగువ చూపరా
కడుతు గొడవబడిన
తిరిగి తిరగపడరా
పలుగు ఎదురుపడితె
నలిపి గెలవరా
ఎవడు తగువు పడిన
ఎవడి మాట వినక
తరిమి తరిమి కొడితె
తలుపు విరగదా

అరె పోవయ్య పోవయ్య
ఏ చోట పోవయ్య
కంట పడ్డారంటే తంటాలు మీకయ్య
అకడ ఇకడ ఎకడొ పోవయ్య
ఇటు పక్కకి వచ్చారో ఇంజరీ అవునయ్య

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు
నడి రోడ్డులోన
చిటికె మీద చిటికె వేసెరా

విరిచి విరిచి ఇరగ తోముతాం
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతాం
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతాం

ఎయ్ ఎత్తుకు పోవ్వలి పళ్ళు ఊడకొట్టాలి 
వీధి వీధి తిప్పి చెప్పులతొ కొట్టాలి
కాదంటు అంటేనే ఎత్తెత్తి ఎత్తెత్తి తన్నాలి
బీద వాళ్ళ బాధ వాడింక చూడాలి
విరిచి విరిచి ఓ.. విరిచి
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతా
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతా
చిటికె మీద చిటికె వేసెరా..


2 comments:

భలే పాట..మొదటి సారి విన్నప్పుడు రోజంతా ఈ ట్యూనే మైండ్ లో తిరిగింది..ఈ బీట్ బాగా తెలిసిన పాటలో విన్న భావన..బట్ రెకలెక్ట్ చేసుకోలేకపొయాను..

టిపికల్ మాస్ బీట్ శాంతి గారు.. మంచి హుషారైనది నాకు కూడా విన్నవెంటనే బాగా నచ్చింది. థాంక్స్ ఫర్ ద కామెంట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.