మంగళవారం, ఫిబ్రవరి 13, 2018

శివ శివ శంభో...

మిత్రులందరకూ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : నాగులచవితి (1956)
సంగీతం : ఆర్.గోవర్థనం/ఆర్.సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : పి.బి.శ్రీనివాస్

వందే శంభు ఉమాపతిం
సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనామ్ పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రంచక వరదం
వందే శివం శంకరం

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో


శైలజా మనోహరా కృపాకరా
ఫాలనేత్ర భీకరా పాపహరా
శైలజా మనోహరా కృపాకరా
ఫాలనేత్ర భీకరా పాపహరా

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో


జాహ్నవీ జఠాధరా పరాత్పరా
నిర్వికార సుందరా సౌఖ్యధరా
జాహ్నవీ జఠాధరా పరాత్పరా
నిర్వికార సుందరా సౌఖ్యధరా

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో

ఓం.. ఓం.. ఓం.. ఓం... 

 

4 comments:

మీకూ, మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వేణూజీ..

థాంక్స్ శాంతి గారు మీకూ, మీ కుటుంబానికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు.

థ్యాంక్స్ చాలా బాగుంది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ ప్రవీణ్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.