శుక్రవారం, ఫిబ్రవరి 26, 2016

వెన్నెల్లో హాయ్ హాయ్...

వంశీ గారి అందమైన ఊహలకు ప్రాణం పోస్తూ చక్రి సంగీత సారధ్యంలో వచ్చిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు (2002)
సంగీతం : చక్రి
సాహిత్యం : సాయి శ్రీహర్ష
గానం : చక్రి

హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి
 
కనుల ఎదుట కలల ఫలము
నిలిచినది తందానా సుధ చిందేనా
కలలు కనని వనిత ఎవరో మనకు
ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలీ

మధుర లలనా మదన కొలనా
కమల వదనా అమల సదనా
వదల తరమా మదికి వశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి

గదిని సగము పంచుకుంది
ఎవరు అనుకోవాలీ ఏం కావాలీ
మదిని బరువు పెంచుకుంటూ
ఎవరికేం చెప్పాలీ ఏం చెయ్యాలీ
అసలు తను ఎల్లా ఉందో
ఏం చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడా
మనకేముందీ మామూలే

కళలు తెలుసా ఏమో బహుశా
కవిత మనిషా కలల హంస
మనసు కొంచం తెలుసుకుంది
కలిసిపోయె మనిషిలాగ
మంచి పద్ధతంటు ఉంది
మదిని లాగుతున్నదీ
ఎంత ఎంత వింతగున్నదీ

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్
ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి
 




0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.