శుక్రవారం, జనవరి 08, 2016

పాండురంగ నామం...

కొన్ని పాటలు కంపోజ్ చేసిన రాగంలోని విశిష్టత వల్లనేమో విన్నవెంటనే భక్తి పారవశ్యానికి గురవుతాం. అలాంటిదే ఈ పాట కూడా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : భక్తతుకారం (1973)
సంగీతం : ఆదినారాయణ రావ్
సాహిత్యం : వేటూరి
గానం : రామక్రిష్ణ

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..అదే మోక్షతీరం
వేదసారం..మధురం..మధురం

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..
ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..
ఎన్నిమార్లు విన్నా..నవ్యాతి నవ్యం ..

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ
పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ
ప్రభుని కరుణ లేనిదీ..జగతినేమివున్నదీ

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

దాసులైనవారికీ..దాసుడీతుకారాం
దాసులైనవారికీ..దాసుడీతుకారాం
ధన్యజీవులారా..అందుకొండి రాం రాం
అందుకొండి రాం రాం..అందుకొండి రాం రాం

పాండురంగ హరి జైజై..రామక్రిష్ణ హరి జైజై..

పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ

జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.