మహాకవి క్షేత్రయ్య చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం : పి. ఆదినారాయణరావు
సాహిత్యం :
గానం : రామకృష్ణ, బృందం
జయ జయ గోపాల బాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ జయ గోపాల బాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
కృష్ణా...ఆఅ.. గోపాల బాలా... ఆఆఅ..
కమనీయ క్షేత్రయ్య రసగానలోల
కమనీయ క్షేత్రయ్య రసగానలోల
కరుణాల వాల కాంచన హేల
కరుణాల వాల కాంచన హేల
జయ మా మువ్వగోపాల బాల
జయ మహనీయ కల్పిత లీల
జయ జయ గోపాల బాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
క్షేత్రమ్ముల తిరుగాడే వీనిని
ప్రీతిగ రమ్మని పిలిచిన దేవా
క్షేత్రమ్ముల తిరుగాడే వీనిని
ప్రీతిగ రమ్మని పిలిచిన దేవా
పదసన్నిధికి బక్తుడు చేరా
పదసన్నిధికి బక్తుడు చేరా
పరమార్ధమును తెలుపగ లేవా
జయ జయ గోపాల బాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ జయ గోపాల బాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
క్షేత్రజ్ఞమ్ చ అపి మామ్ విద్ధి సర్వ-క్షేత్రేషు భారతః ।
క్షేత్ర-క్షేత్రజ్ఞయోః జ్ఞానమ్ యత్ తత్ జ్ఞానమ్ మతమ్ మమ ॥
క్షేత్ర-క్షేత్రజ్ఞయోః జ్ఞానమ్ యత్ తత్ జ్ఞానమ్ మతమ్ మమ ॥
శరీరమే క్షేత్రము అందు నివశించు జీవాత్మయే క్షేత్రజ్ఞుడు
ఈ పరమార్ధమును తెలుసుకున్నవాడే మహా జ్ఞాని
అట్టి వానికే నేను మోక్షమునిచ్చుచున్నాను
ధన్యుడనైతిని నీ బోధనచే
ధన్యుడనైతిని నీ బోధనచే
సరగున మోక్షమునీవా
హే పరమాత్మా నా జీవాత్మను
హే పరమాత్మా నా జీవాత్మను
లీనము చేసుకోవా
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.