ఆరెంజ్ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఆరెంజ్ (2010)
సంగీతం : హారీస్ జైరాజ్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ, కేదారనాద్ పరిమి,
గానం : కారుణ్య, రనినా రెడ్డి
ఊలా ఊలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నాకళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తుందిలా
Romee Yaano veny carry it Madhaleena
Now ya shake ya booti like a RRona Sona
Oh yea… Love it love it…
Mony Yaany yany shiny shasaleena
williee willee willee will will mithsana
Oh yeah.. mumumuma Move it Move it
Sidney Love – Manamic Manamic
Lock it up - Find a kick Find a kick
Jig it Up – What a freak
what a freak.. uhn haaaaaaaaa
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసీ
ఈ రోజైనా చూపించింది
దిస్ ఈజ్ ది టైమ్ టు ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టు మై హార్ట్ అయామ్ ఇన్ లవ్
అయామ్ ఇన్ లవ్ యూ ఆర్ మై లవ్
ఆ సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసీ
ఈ రోజైనా చూపించింది
దిస్ ఈజ్ ది టైమ్ టు ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టు మై హార్ట్ అయామ్ ఇన్ లవ్
అయామ్ ఇన్ లవ్ యూ ఆర్ మై లవ్
ఊలా ఊలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నాకళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తుందిలా
సాగర తీరానా ఉదయంలా
ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం
సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే
ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
ఓ..లావా లాగా పొంగిందే..
ఇవాళే రాలే పాత బాధే నిన్ను చూడా
Show me love now,
Show me love now
Mighty mighty U naughty
Fanaeetho Masi latho
Drivin Crazy- Hello kitty
Aoumasaky homma loni
mehtho fortho zormano
Pastho Pastho formaneno
waitho waitho Latino
సిడ్నీ సిడ్నీ సిడ్నీ..
సిడ్నీ సిడ్నీ సిడ్నీ..
ఆ లేత అల్లర్లె లాగాయిలా
నేలవీడీ పాదం ఆడిందిలా
ఆ ఏడు రంగుల్ని మార్చా నీలా
నాలో తాజా ప్రేమే ఆరెంజిలా
అప్పుడే పుట్టిన పాపలా
నువు కొత్త కాలం ఇచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో
నువు చల్లగాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త హాయే
నిన్ను చూడా
ఊలా ఊలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నాకళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలారేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తుందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసీ
ఈ రోజైనా చూపించింది
దిస్ ఈజ్ ది టైమ్ టు ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టు మై హార్ట్ అయామ్ ఇన్ లవ్
అయామ్ ఇన్ లవ్ యూ ఆర్ మై లవ్
Marisforno lovin Fallin lovin
Sydney Love..
O my Love..Marisono fallin
Lovin Lovin Sydney Love
I’m in Love…
Marishon vin son haani
ha ha lovin lovin sydney love
Marishon vin son Hanni ah haan
lovin sydney sydney Love
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.