బుధవారం, అక్టోబర్ 10, 2018

ఓం జాతవేదసే...

శరన్నవరాత్రులలో మొదటిరోజైన ఈ రోజు అమ్మవారిని స్వర్ణకవచాలంకారంలో స్మరించుకుంటూ సప్తపది చిత్రంలోని ఈ దుర్గా సూక్తాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : దుర్గాసూక్తం
గానం : బాలు, జానకి

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:

స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:
స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్:
దుర్గామ్ దేవీ గ్ మ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ:

అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్థ్ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వా:
పుశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయో:

విశ్వాని నో దుర్గహ జాతవేద:సింధున్న నావ దురితాతి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బొధ్యవితా తనూనామ్

పృతనా జిత్ గ్ మ్ సహ మనముగ్రమగ్ని గ్ మ్ హువేమ పరమాథ్ సధస్థా త్
స న: పర్-షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితా త్యగ్ని:

ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ

గో భిర్జుష్ట మయుజోనిషిక్తం తవేంద్ర విష్ణోరనుసఞ్చరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మా దయన్తామ్

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నొ దుర్గి: ప్రచోదయాత్


2 comments:

ఓ..ఈ రోజు నించీ తొమ్మిది అవతారాలూనా..శ్రీమాత్రే నమహ..

అవునండీ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.