మరో పదిరోజులలో శరన్నవరాత్రులు మొదలవబోతున్నాయి కనుక విజయదశమి అయిపోయేవరకు అమ్మవారి పాటలు తలచుకుందాం. ఈ సిరీస్ ను లక్కీ చిత్రంలోని ఈ శ్లోకంతో మొదలు పెడదాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఓం శక్తి శక్తి పరాశక్తి ఓం శక్తి శక్తి
ఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి శక్తి
ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి
అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వ వినోదిని నందనుతే |
గిరివర వింధ్య శిరోధిని వాసిని
విష్ణు విలాసిని జిష్ణునుతే ||
ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి
2 comments:
ఓ..ఈ నెలంతా అమ్మవారి పాటలా వేణూజీ..
నెలంతా కాదండీ పండగ వరకు మాత్రమే. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.