శనివారం, మార్చి 09, 2019

ఏ స్క్వేర్ బి స్క్వేర్...

100% లవ్ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్  
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీ శ్రీ ప్రసాద్ 
  
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చునీ
చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్లాఫ్ పోజెస్
దొంగ దొంగా చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూజే చేసి
చూపుల స్ట్రానే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్

చీటింగ్ చీటింగ్ చీమ పంచదారనే
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వునీ
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండు నీ...
చీటింగ్ చీటింగ్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్ఫిమేల్ వర్షన్ ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


గానం : స్వాతి

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్
అటాక్ అటాక్ ఎలుక పిల్లి మీదకే
అటాక్ అటాక్ పువ్వు ముళ్లు మీదకే
అటాక్ అటాక ఉప్పు నిప్పు మీదకే
అటాక్ అటాక్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరంస్ కి పట్టె సొల్యూషన్స్
ఏ పోటా పోటి చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీటీ మీటీ ర్యాంకుల కోసం కాంపిటీషన్స్

అటాక్ అటాక్ చేప కొంగమీదకే
అటాక్ అటాక్ జింక పులిమీదకే
అటాక్ అటాక్ ఓణి జీన్స్ మీదకే
అటాక్ అటాక్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్
హే లెట్స్ గో...
7 comments:ఈ మొత్తం పాటలో శ్రీమణి పదాలెన్ని :)


జిలేబి

హహహ భలే అడిగారు జిలేబి గారు.. వాటిని ఒక బాణీకి కూర్చడం కూడా నేర్పరి తనమేలెండి :-)

# "జిలేబి" గారు

కరక్ట్ గా అడిగారు. అసలు చాలామంది ఇతరులకు రాని (కొంటె) సందేహాలు మీకు భలే వస్తాయండి 👌🙂. ఏమైనా "జిలేబి" గారా మజాకా!

వేణు శ్రీకాంత్ గారన్నట్లు బాణీ కట్టడం చాకచక్యమే గానీ మొత్తం మీద ఈ పాట సాహిత్యం టీవీ ఏంకరమ్మల భాషలాగా ఉంది, హ్హ హ్హ హ్హ 😀😀

ఏంకరమ్మల భాషతో భలే పోల్చారండీ నరసింహారావు గారు :-)

స్వాతి లానే స్వాతి వాయస్ కూడా సో క్యూట్..

హండ్రడ్ పర్సంట్ ఇన్ అగ్రీమెంట్ శాంతి గారు.. తన వాయిస్ తో ఈ పాట కి కొత్త అందమొచ్చింది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.