దిల్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దిల్ (1990)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఎందుకో ఎమిటో నిదురింక రాదేమిటో..
కనుపాపలో కల కాదుగా ఈ మాయా..
ఎపుడూలేనిదీ.. నాలో అలజడీ..
ఎవరూ చెప్పలేదే ప్రేమనీ..
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఫ్రేమనే మాటకీ అర్ధమే నాకు రాదే..
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే..
నీ జతే చేరగా నా కథే మారిపోయే..
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులె..
చినుకై చేరినా వరదై పోయెనే..
ఎవరూ ఆపలేరే ప్రేమనీ..
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
గాలిలో వేలితో ఆశలే రాసుకోనా..
నీవనే ప్రేమనీ శ్వాశగా పీల్చనా..
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోనా..
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా..
లోకం ఎంతగా మారిందే ఇలా..
పగలే జాలువారే వెన్నెలా...
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఎందుకో ఎమిటో నిదురింక రాదేమిటో..
కనుపాపలో కల కాదుగా ఈ మాయా..
ఎపుడూలేనిదీ.. నాలో అలజడీ..
ఎవరూ చెప్పలేదే ప్రేమనీ..
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఫ్రేమనే మాటకీ అర్ధమే నాకు రాదే..
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే..
నీ జతే చేరగా నా కథే మారిపోయే..
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులె..
చినుకై చేరినా వరదై పోయెనే..
ఎవరూ ఆపలేరే ప్రేమనీ..
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
గాలిలో వేలితో ఆశలే రాసుకోనా..
నీవనే ప్రేమనీ శ్వాశగా పీల్చనా..
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోనా..
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా..
లోకం ఎంతగా మారిందే ఇలా..
పగలే జాలువారే వెన్నెలా...
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
4 comments:
నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి
వేణు గారు. గతంలో ఈ పాట ఓపెనింగ్
మ్యూజిక్ బిట్ చాలా రోజులు నా సెల్
రింగ్ టోన్ గా ఉండేది. థాంక్స్ ఫర్ ది
రివైవల్. చక్కని మెలోడీ ...
థాంక్స్ ఎన్ ఎమ్ రావు గారు.. ఈ సినిమా అండ్ పాటలు అప్పట్లో మంచి హిట్ కదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
మెలోడియస్ సాంగ్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.