గురువారం, మార్చి 07, 2019

స్టెల్లా కాలేజ్ లైలా...

కాలేజ్ గేట్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కాలేజ్ గేట్ (1993)
సంగీతం : దేవా 
సాహిత్యం : రాజశ్రీ ??
గానం : మనో ??

స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా..
స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా..


సిద్దార్థ కాలేజ్ షీలా నా
ఫోక్ డాన్స్ చూసి పొంగి పోయేరా
నిజాం కాలేజ్ నిరోషా నా
చెంతకొచ్చి చిందులేసి ఆడేరా
ప్రభుదేవాతో పోటీ పడీ
ఫస్ట్ ప్రైజే కొట్టానురా..
దమ్ములుంటే కాసుకోరా
దుమ్ము లేపీ చూపిస్తారా

మనీషా కోయిరాల మాధురీ
నా స్టైలు చూసి సైటు కొట్టినార్రోయ్
మమతా కులకర్ణి టాబూ
గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెచ్చగొట్తినార్రోయ్
నార్తిండియా హీరోలంతా
నీముందెంతా అన్నారురా
సౌతిండియా హీరోయిన్లే
నా ఫ్యాన్సే అయ్యారురా

స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా.. 

2 comments:

పాడింది మనోనా..

గొంతు కొంచెం అలాగే అనిపించిందండీ.. కానీ ఎక్కడా ఇన్ఫర్మేషన్ దొరకక అప్డేట్ చేయలేదు.. మీక్కూడా అనిపించిందంటే పోస్ట్ లో అప్డేట్ చేస్తాను. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.