సోమవారం, మార్చి 11, 2019

వెయ్ వెయ్ తకధిమి...

ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒకరాధా-ఇద్దరుకృష్ణులు (1986)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వేటూరి
గానం : కమల్‌హాసన్, బృందం

రాధా.. ఎందుకింత బాధా..
వెయ్ వెయ్ తకధిమి చెయ్ చెయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.. వెయ్ వెయ్ .
ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెం వేయ్.. 
వెయ్ వెయ్ .
వాటం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా
వాటం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.
. వేయ్ వేయ్.
 ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెంవేయ్..
వేయ్ వేయ్.

అహ్హా...
నోర్మూయ్..
హై హై
ముయ్యకపోతే...
వంకాయ్..
హై హై

కాలేజికొచ్చి కజ్జాలు పెడితే
మారేజి చేసి పంపించనా
నీ జోరుకాస్త తగ్గించనా
హై క్లాసులాగ పై పోజు కొడుతు
రాగింగు చేసి కవ్వించనా
వంటింటి దారి పట్టించనా
మాక్సీ..మిడిసోడాబుడ్డి
బాక్సిలే చేప్పేయ్యనా
సెక్సీ లేడి నువ్వే జోడి
గిమ్మిక్సే చేసేయ్యనా

చిలిపి ముద్దులా దస్త్కత్.. చెయ్ చెయ్..
వలపు ఓటు నువ్ నాకే.. వెయ్ వెయ్..
చిలిపి ముద్దులా దస్త్కత్..
చెయ్ చెయ్..
 వలపు ఓటు నువు నాకే.. వెయ్ వెయ్..
చిలకల కొలికివి మదనుని మొలకవి
రావే అమ్మడూ..

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.. వేయ్ వేయ్ .
ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెం వేయ్.. 
వేయ్ వేయ్ .
  
చాలించు నిక్కు నా జన్మహక్కు
నీ బుగ్గ నొక్కితీరాలిలే
ఆ మొగ్గలన్ని రాలాలిలే
తగ్గించు టెక్కు నాకున్న మొక్కు
నీ ముక్కుతాడు వెయ్యాలిలే
ఆ ముద్దు హద్దు దాటాలిలే

స్వీటీ..బ్యూటీ..నాటీ..హాటీ..
మాట్నీకే తోడవ్వనా..
సెక్స్సీ..బుక్స్..లుక్స్..ట్రిక్సూ..
మాష్టర్‌లా నేర్పించనా

కుక్కపిల్లలా..అనకే.. వౌ వౌ వౌ
కుర్రపిల్లలా..అనవే.. లవ్ లవ్
కుక్కపిల్లలా..అనకే.. వౌ వౌ వౌ
కుర్రపిల్లలా..అనవే.. లవ్ లవ్
బోర్ బోర్ చదువులు..జోర్ జోర్ జంటలు
లైఫే జాలిలే..

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.. వేయ్ వేయ్ .
ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెం వేయ్.. 
వేయ్ వేయ్ .
వాటం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా
వాటం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.. వేయ్ వేయ్ .
ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెం వేయ్.. 
వేయ్ వేయ్ .
 
రాధా..
ఛీ
ఎందుకింత బాధా..
రాధా..
ఛీ..పో..
ఎందుకింత బాధా..

రాధా..
పో..పో..
ఎందుకింత బాధా..

రాధా..
ఛీ..పో..
రాధా..





2 comments:

ఈ మూవీలో మధుర మురళి సాంగ్ కూడా చాలా బావుంటుంది..

అవునండీ ఆ పాట కూడా ఇదివరకే ప్రచురించాను ఈ బ్లాగ్ లో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.