మంగళవారం, జనవరి 09, 2018

జయజగదీశ హరే...

బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఒక చక్కని జయదేవుని అష్టపదిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బమ్ : జయదేవ అష్టపదిస్ వాల్యూం-2 
సంగీతం : బాలమురళీ కృష్ణ
సాహిత్యం : జయదేవ
గానం : బాలమురళీ కృష్ణ

ప్రళయ పయోధి జలే!
విహిత విహిత్ర చరిత్రమ ఖేదం ;
కేశావాధృత మీన శరీరా!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

క్షితిరతి విపులతరే! తవ తిష్ఠతి పృష్టే! 
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే!
కేశావాధృత కఛ్చపరూపా!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

వసతి దశన శిఖరే, ధరణీ తవలగ్నా:
శశిని కళంక కలేవ నిమగ్నా :
కేశావా ధృత సూకర రూపా!!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

తవ కర కమలే నఖ మద్భుత శృంగం;
దళిత హిరణ్యకశిపు వర భృంగం.
కేశావా ..... ధృత నరహరి రూప!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

ఛలయసి విక్రమణే ;  బలిం అద్భుత వామన;
పద నఖ నీర - జనిత జన పావన ;
కేశవా ... ధృత వామనరూప ;
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

క్షత్రియ రుధిరమయే ; జగదప గత పాపం ;
స్నాపయసి పయసి శమిత భవ తాపం ;
కేశావా ... ధృత భృగుపతి రూప
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

వితరసి దీక్షురణే దిక్ పతి కమనీయం ;
దశముఖ మౌళి బలిం రమణీయం ;
కేశావా ... ధృత రామ శరీర ;
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

వహసి వపుషి విశదే, వసనం జలదాభం ;
హలయతి భీతి మిళిత  యమునాభం ;
కేశావా ధృత హలధర రూపా!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

నిందతి యజ్ఞ విధే రహహ శృతిజాతం;
సదయ హృదయ దర్శిత పశు ఘాతం; 
కేశావాధృత బుద్ధ శరీరా!  
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

మ్లేచ్ఛ నివహ నిధనే ; కలయసి కరవాలం ;
ధూమకేతు మివ కిమపి కరాళం ;
కేశావా ధృత కల్కి శరీరా!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!

శ్రీ జయదేవ కవే ముదిత ముదారం ;
శృను శుభధం సుఖదం భవసారం ;
కేశవా ధృత దశ విధ రూపా !
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!
జయజగదీశ హరే! హరే! జయజగదీశ హరే!


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.