సోమవారం, జనవరి 08, 2018

చలా వాహీ దేశ్...

లతా మంగేష్కర్ గానం చేసిన మరో చక్కని మీరా భజన్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బమ్ : చలా వహీ దేశ్ వాల్యూం-2  (1997)
సంగీతం : హృదయనాథ్ మంగేష్కర్
సాహిత్యం : మీరాబాయ్
గానం : లతా మంగేష్కర్

చలా వాహీ దేశ్ ప్రీతమ్
పావాఁ చాలాఁ వాహీ దేస్


కహో కసుమల్ సాడీ రంగావా
కహో తో బగవాఁ బేస్

కహో తో మోతియన్ మంగ్ బరావాఁ
కరో ఛీట్ కావాఁ కెస్

మీరా కే ప్రభు గిరిథార్ నాగర్
సుణాజ్యో బిడద్ నరేశ్

chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh

kaho kusambhi saari rangvaa,
saari rangvaa kaho to bhagva
bhesh kaho kusambhi saari rangvaa,
saari rangvaa kaho to bhagva bhesh
chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh
kaho motian maang bharvaa
kaho motian maang bharvaa
kaho chhiatrava kesh

chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh
mira ke prabhu giridhar naagar
mira ke prabhu giridhar naagar
sun peerad na re sun peerad na re
chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh
chala vahi desh

चालां वाही देस प्रीतम,
पावां चालां वाही देस


कहो कसूमल साड़ी रँगावाँ
कहो तो भगवां भेस।

कहो तो मोतियन मांग भरावां
करों छिटकावां केस।

मीरां के प्रभु गिरधरनागर
सुणज्यो बिड़द नरेस।।

 


 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.