సోమవారం, జనవరి 01, 2018

గడ్ సే తో మీరాబాయి...

బ్లాగ్ మిత్రులందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. లతా మంగేష్కర్ గానం చేసిన మరో చక్కని మీరా భజన్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బమ్ : చలా వహీ దేశ్ వాల్యూం-1  (1997)
సంగీతం : హృదయనాథ్ మంగేష్కర్
సాహిత్యం : మీరాబాయ్,
గానం : లతా మంగేష్కర్

గడ్ సే తో మీరాబాయి ఉతరీ కర్వా లీనోఁ సాత్
గావా తొ చోఢ్యో మీరా మేధ్ కో పుష్కర్ ధావా జాయ్


రామ్ కృష్ణ హరి జై జై రామ్ కృష్ణ హరి

మేరో మన్ లగ్యో హరి కే నామ్
హరి కే నామ్ రహస్య సాధా కే సాత్
రాణా జీ ఒథీ బేజ్యా దిజో మీరాబాయి రె హాత్

ఘర్ కి మనన్ అస్తారీ ములర్ చలీ రాథోడ్
లాజ్ పెహర్ సాంసరో
లాజ్ తేరో తో పరివార్

లాజె మీరా జి తడ మాయ ఔర్ బాప్
మాయా ఔర్ బాప్ చౌతో వంశ్ రాథోర్
మీరా బాయి కాగజ్ భేజా దీజో రాణా జీ రె హాత్

Gadh se to meerabai utri
karva linho saath
gaanva to chodyo meera medh
ko pushkar dhava jaay

 
Ram Krishna hari jai jai ram krishna hari ...

mero man lagyo hari ke naam
hari ke naam rahasya sadha ke saath
rana ji othi bhejya dijo meerabai re haath

ghar ki manan astari mular chali rathod
laaj pehar saansaro
laaj tero to parivaar

laje meera ji thada maaya aur baap
maaya aur baap chautho vansh rathor
meera bai kagaj bheja dijo rana ji re haath

गड सॆ तॊ मीरा बायि उतरी कर्वा लीनॊ सात
गावा तॊ चॊढ्यॊ मीरा मॆथ कॊ पुष्कर धावा जाय


राम कृष्ण हरी जै जै राम कृष्ण हरि

मॆरॊ मन लग्यॊ हरि कॆ नाम
हरिकॆ नाम रहस्य साथा कॆ सात
राणा जी ऒथी बॆज्या दीजॊ मीराबायि रे हात

घर की मन्नन आस्तारी मुलर चली राथॊड
लाज पेहर सांवरॊ
लाज तॆरॊ तॊ परिवार

लाजे मीरा जि तड माय और बाप
माया और बाप चौतॊ वंश राथॊर
मीरा बायी कागज भॆजा तीदॊ राणाजी रॆ हात 

 


2 comments:

థాంక్స్ శాంతి గారు మీక్కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.