కలుసుకోవాలని చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచి గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కలుసుకోవాలని (2002)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : దేవీశ్రీప్రసాద్
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ

2 comments:
ఉదయ్ కిరణ్ అందం గా ఉన్న మూవీ..ఇందులో చెలియా చెలియా సింగారం కుడా చాలా బావుంటుందండీ..ఆల్రెడీ వేసేశారా...లేపోతే ప్లీజ్ ప్రెజెంట్ చెయ్యండి..
ఉదయ్ కిరణ్ అందం గా ఉన్న మూవీ..ఇందులో చెలియా చెలియా సింగారం కుడా చాలా బావుంటుందండీ..ఆల్రెడీ వేసేశారా..లేపోతే ప్లీజ్ ప్రెజెంట్ చెయ్యండి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.