చండీప్రియ చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : చండీప్రియ (1980)
సంగీతం : ఆదినారాయణ, సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
ఏ వేళనైన ఒకే కోరికా...
ఏ పువులైన ఒకే మాలిక
ఇలాగే పాడాలి..కలకాలం
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
అరవిరిసే కనులే కమలాలు
ముసురుకునే కురులే బ్రమరాలు
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
దిగిరావా నీలాల గగనాలు.
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పూవులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్
ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు.
ఏ వేళనైన ఒకే కోరికా...
ఏ పూవులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.