ఆలాపన చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో లేనందున ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరతరతరత్త తతరరతరతరత్త
రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
హోయ్.. రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
నాలోన లీలగా నాద స్వరాలుగా..
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..
రేరాణి వెన్నెల్లలో..
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా...
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర...
పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హోయ్..
హో.. పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
ఏయ్..నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హా..
నా పాన్పు పంచుకో.. ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరీ
తేనెల్లు పొంగాలి చీకట్లలో..
కమ్మన్ని కౌగిళ్ళలో..
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవిలో.. మధువులా...
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర...
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరతరతరత్త తతరరతరతరత్త
రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
హోయ్.. రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
నాలోన లీలగా నాద స్వరాలుగా..
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..
రేరాణి వెన్నెల్లలో..
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా...
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర...
పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హోయ్..
హో.. పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
ఏయ్..నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హా..
నా పాన్పు పంచుకో.. ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరీ
తేనెల్లు పొంగాలి చీకట్లలో..
కమ్మన్ని కౌగిళ్ళలో..
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవిలో.. మధువులా...
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర...
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర
4 comments:
అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు కూడా ఇస్తూ ఉండు బయ్యా
ఎవ్వర్ గ్రీన్ సాంగ్..
అవును శాంతి గారు.. ఎన్నాళ్ళైనా ఫ్రెష్ అనుభూతిని అందించగలిగిన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంత్.
మీకు నచ్చినందుకు సంతోషం అజ్ఞాత గారు... తప్పకుండా ప్రయత్నిస్తాను.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.