జల్సా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జల్సా (2008)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : దేవీ శ్రీ ప్రసాద్
ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగీ ఎదురీదాలి అంతే.. అంతే
హీరోషిమా ఆగిందా ఆటంబాంబ్ వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకునా మటాటా అనుకో తమాషగా తలఊపి
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే డోంట్ వర్రీ బి హ్యాపీ
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం
కష్టం కూడా అధ్భుతం కాదా
బొటానికల్ బాషలో పెటల్స్ పూరేకులు
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు
యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖ్ లో
ఉటోపియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుఫోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమి ల్యాబులో మనకు మనం దొరకం
యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
ఓ..ఒ..ఓ.. లెట్స్ డు భల్లే భల్లే
2 comments:
Apt song..
పుట్టిన రోజు శుభాకాంక్షలు వేణూగారూ..ఈ పాట మా నించి..మీకోసం.
https://www.youtube.com/watch?v=CwwACfbA3DE
థాంక్స్ ఎ లాట్ శాంతి గారు.. దట్స్ సో నైస్.. భలే ఉంది మీరు చేసిన బర్త్ డే సాంగ్... ప్లెజంట్లీ సర్ప్రైజ్డ్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.