గురువారం, డిసెంబర్ 21, 2017

బసో మోరె నైనన్ మేఁ...

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన మరో చక్కని పాట ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మీరా (1947)
సంగీతం : ఎస్.వి.వెంకటరామన్
సాహిత్యం : మీరాబాయ్,
గానం : ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

బసో మోరె నైనన్ మేఁ నందలాల్
మోహని మూరత్ సఁవారీ సూరత్
నైనా బనే విశాల్

మోర్ ముకుట్ మకరాక్రిత్ కుండల్
అరుణ్ తిలక్ సోహే బాల్
అధర్ సుధారస్ మురళీ రాజతి
ఉన్ బైజంతీ మాల్

ఛూద్ర గంటికా కటి తట్ శోభిత్
నూపుర్ శబద్ రసాల్
మీరా ప్రభు సంతన్ సుఖ్ దాయి
బక్త వత్సల్ గోపాల్

baso more nainan mein nandlal
mohani murat sanwari surat
naina bane vishal

mor mukut makarakrit kundal
arun tilak sohe bhal
adhar sudhaa ras murali rajati
un baijanti maal

chhudra ghantika katitar shobhit
nupur sabad rasal
meera prabhu santan sukhdayi
bhagat bas chalat gopal

बसो मोरे नैनन में नँदलाल
मोहनी मूरति साँवरी सूरति,
नैणा बने बिसाल

मोर मुकुट मकराकृत कुण्डल 
अरुण तिलक सोहे भल
अधर सुधारस मुरली राजति,
उन बैजंती माल

छुद्र घंटिका कटि तट सोभित,
नूपुर सबद रसाल
मीराँ प्रभु संतन सुखदाई
भक्‍त बछल गोपाल



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.