సోమవారం, డిసెంబర్ 25, 2017

హరీ తుమ్ హరో...

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మీరా (1947)
సంగీతం : ఎస్.వి.వెంకటరామన్
సాహిత్యం : మీరాబాయ్,
గానం : ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

హరీ తుమ్ హరో జన్ కీ భీర్
ద్రౌపది కీ లాజ్ రాఖీ
తుమ్ బడాయో చీర్

బక్త్ కారణ్ రూప్ నరహరీ
ధరియో ఆప్ శరీర్
హరిణ కశ్యప్ మార్ లీన్హూ
థరియో నాహీ ధీర్

బూడతే గజ్ రాజ్ రాఖ్యో
కియో బాహర్ నీర్
దాస మీరా లాల్ గిరిధర్
దుఃఖ జహాఁ తహా భీర్

hari tum haro jana ki pīr
draupadī kī lāj rākhī
tum badhāyo cīr

bhakta kārana rūpa narahari
dharyo āp śarīr
hiranyakaśyapa mār līnho
dharyo nāhina dhīr

būdate gaja rāja rākhyo
kiyo bāhar nīr
dāsi mīrā lāl giradhar
dukha jahāń tahāń pīr

हरी तुम हरो जन की भीड़ ।
द्रोपदी की लाज राखी
तुम बढाओ चीर ॥

भक्त कारन रूप नर हरी
धरेओ आप शरीर ।
हिरण्यकश्यप मार लीन्हो
धरेओ नहीं धीर ॥

बुडते गजराज राख्यो कियो
बाहर नीर ।
दासी मीरा लाल गिरधर
दुख जहाँ तहां भीड़ ॥

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.