మంగళవారం, మార్చి 29, 2016

గాజువాక పిల్లా...

నువ్వు నేను సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నువ్వు నేను (2001)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్

గాజువాక పిల్లా
మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా
మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా
మేం గాజులోళ్ళం కాదా
నీ చెయ్యి సాపలేదా
నీ చెయ్యి సాపలేదా
మా గాజు తొడగలేదా
గాజువాకే పిల్లా మాది
గాజులోళ్ళమే పిల్లా మేము
గాజువాకే పిల్లా మాది
గాజులోళ్ళమే పిల్లా మేము

సబ్బవరం పిల్లా
మేం సబ్బులోళ్ళం కాదా
సబ్బవరం పిల్లా
మేం సబ్బులోళ్ళం కాదా
నీ వీపు సూపలేదా
నీ వీపు సూపలేదా
మా సబ్బు రుబ్బలేదా
సబ్బవరమే పిల్లా మాది
సబ్బులోళ్ళమే పిల్లా మేము

సిరిపురం పిల్లా
మేం సీరలోళ్ళం కాదా
సిరిపురం పిల్లా
మేం సీరలోళ్ళం కాదా
నీ సీర ఇప్పలేదా
నీ సీర ఇప్పలేదా
మా సీర సుట్టలేదా
సిరిపురమే పిల్లా మాది
సీరలోళ్ళమే పిల్లా మేము

మువ్వలపాలెం పిల్లా
మేం మువ్వలోళ్ళం కాదా
మువ్వలపాలెం పిల్లా
మేం మువ్వలోళ్ళం కాదా
నీ కాలు చాపలేదా
నీ కాలు చాపలేదా
మా మువ్వ కట్టలేదా
మువ్వలపాలెమే పిల్లా మాది
మువ్వలోళ్ళమే పిల్లా మేము

1 comments:


గాజు వాక పిల్ల గాలిలా తేలవే
సిరిపు రంపు పిల్ల సిగ్గు జూడు
సబ్బ వరపు పిల్ల సబ్బులోళ్ళముగదే
దబ్బు దబ్బు రావె డబ్బు లచ్చి !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.