సోమవారం, మార్చి 21, 2016

శైలజా శైలజా...

రీసెంట్ హిట్ నేనూశైలజ చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేను శైలజ (2015)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : సాగర్

నువ్వు నేను కలుసుకున్న చొటు‌ మారలేదు
బైక్ మీద రైయ్ మన్న రూటు మారలేదు
నీకు నాకు ఫేవరెట్టు స్పాట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు
మనవంక చూసి కుళ్ళుకున్న బాచ్ మారలేదు
మనం ఎక్కిదిగిన రైల్ కొచ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

ధియెటర్లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగిఉన్న స్వీట్ మారలేదు
నిన్ను దాచుకున్న హర్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా.. శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

మా అమ్మ రోజువేసిపెట్టె అట్టు మారలేదు
మా నాన్న కొపమొస్తె తీట్టే తిట్టు మారలేదు
నెలవారి సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

వీధి కుళాయ్ దగ్గరేమొ ఫైట్ మారలేదు
నల్లరంగు పూసుకున్న నైట్ మారలేదు
పగలు వెలుగుతున్న స్ర్టీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

సమ్మర్ లో సుర్ మనె ఎండ మారలేదు
బాధలోన మందుతెచ్చే ఫ్రెండ్ మారలేదు
సాగదీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

నీ ఫొటొని దాచుకున్న పర్స్ మారలేదు
నీ కోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు ఎంతకాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
నీ స్ర్కీన్ సేవరెట్టుకున్న ఫోను మారలేదు
నీకిష్టమయిన ఐస్ క్రీమ్ కోన్ మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

బ్రాంది విస్కీ రమ్ములొన కిక్కు మారలేదు
ఈస్టు వెస్టు నార్త్ సౌతు దిక్కు మారలేదు
ప్రేమ ప్యార్ మహబ్బత్ ఇష్క్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా4 comments:

nice
సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వీడియోస్
Software Training Videos
Software training videos in Telugu
SEO,Html And Css,Java Script,WordPress, C Language, C++ Language,PHP Programming, Core

Java.
http://goo.gl/bJlDDH

శైలూ శైలూ మారా
వేలా ? నాదీ యనేది వేణీ నీదే
రైలూ కోచూ మార్లే
గోలూ నీదమ్మ శైలు గొడ్డూ గోదా !

హహహ ఏవిటండీ జిలేబిగారు ఇవి.. ఈ పాటలతో నానీలాంటి కొత్త ప్రక్రియలేవైనా ప్రయత్నిస్తున్నారా.. :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.