శుక్రవారం, మార్చి 18, 2016

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్...

ప్రేమలో పడిన కుర్రాళ్ళ ఫీలింగ్ ను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేను శైలజ (2015)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
గానం : పృథ్వీచంద్ర

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటే
చైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందే

మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే


ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్


రోడ్ సైడ్ నీతోటి పానిపూరీ తింటుంటే
ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే


క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్


నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే
నిన్ను చూసినాక సో సో గుందే
రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక  ఐ యామ్ హ్యాపీ అందే
రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి
పెరుగుతుంటే ఆస్కార్  విన్ అయినట్టుందే
సారీ హరి  నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

3 comments:

బేబీ ప్యారీ ప్యూరీ
ఈ పాటా నీకెనోయి ఈడా చూడూ
నా బైకూ ఫీలయ్యే
గా! బేబీ చైను పోయె గర్లూ శైల్జా

​ప్లేట్ కి కోట్ అయిన చీప్ అనిపిస్తుందే

అందులో అది "కోట్" కాదు..... "కోటి".... సంధిలో కలిసి "కోటి + అయిన = కొటైనా "​

థాంక్స్ విద్యాసాగర్ గారు సరిచేశాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.