గురువారం, మార్చి 10, 2016

ఐ వాన్నా ఫాలో ఫాలో...

నాన్నాకు ప్రేమతో చిత్రంలోని ఓ సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది టీజర్ మాత్రమే పూర్తిపాట లిరిక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్
గానం : ఎన్.టి.ఆర్

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఊ.. ము ము ము ము ము ము ము ముద్దుగున్న
మ మ మ మ మాయదారి పిల్ల
నీ పర్మనెంట్ అడ్రెస్స్ నా గుండె జిల్లా
నే గుద్ది గుద్ది చెప్తానె బల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు
నిన్ను నే ఫాలో చేస్తు వుంట నిన్న నేడు అండ్ టుమారో

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

న న న న.....
నువ్వు క క క క కాఫీ షాపుకెళితే ఆ క క క క కప్పు నేనే
నీ లిప్ లిప్ లిప్పు తాకుతుంటే ఆ సిప్ సిప్ సిప్పు నేనే
నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే ఆ లబ్ డబ్ బీటు నేనే
నువ్వు తిప్పు తిప్పుకుంటు నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని పాలు పాలు తాగే పిల్లి లాగా
నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్లా..
ఓయ్ నువ్వు దూసుకెళ్ళె బాణమని ము ము మురిసిపోతే ఎల్లా?
నిన్ను వదిలిన విల్లు మరి నేనే నేనే మళ్లా..
నా కంటి చూపు నుంచి నిను కొయ్యలేరు తెంచి
ఆ కృష్ణా జీసస్ అ అ అ అ అల్లా

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
3 comments:

హహహ అదేంటి అజ్ఞాత గారు అంత హిట్ సాంగ్ ని అలా అనేశారు. ఎన్.టి.ఆర్ పాడిన విధానానికైనా మెచ్చుకోవాలండీ...

Yu are right. JR. NTR sang well. The tune of DSP is repetitive.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.