శనివారం, ఆగస్టు 01, 2020

ఫ్యామిలీ పార్టీ...

పోస్ట్ టైటిల్ చూసి థీం గెస్ చేసుంటారు కదా ఈ నెలంతా కుటుంబ సభ్యులందరూ కలిసి పాడుకునే ఫ్యామిలీ సాంగ్స్ తలచుకుందాం. ముందుగా ఎం.సి.ఏ. సినిమాలోని ఒక చక్కని పాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఎం.సి.ఎ (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి 
గానం : జస్ ప్రీత్ జస్జ్ 

ఇట్సె ఫ్యామిలీ పార్టీ
హేయ్ లైట్ సెట్టింగ్ అక్కర్లే
మైకు సెట్టుల్తో పన్లే
మనింటినే చేసేద్దాం డిస్కో థెక్కల్లే
నైట్ నైన్ అవ్వక్కర్లే
బయిటికే ఎల్లక్కర్లే
ఇలా మనం క్లబ్ అయితే 
పబ్ అవదా ఇల్లే
హాపీగా గడిపేలా ఏ ఫారెన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటి, సిమ్లా గడిపేద్దాం టక్కర్లా
ఈ వంకే చాలే పిల్ల మరి మంకీలైపోయేలా
మన్నాపేదెవడు అడిగేదెవడు
చలో చలో మరి చేసేద్దాం గోల

ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఫాస్ట్ బీటే ఏస్తావో రొమాన్సు పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్యి చుట్టూ మన వాళ్ళే
కింద పడి దోర్లేస్తావో గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్యి అంతా మన ఇల్లే
హే జీన్స్ పాంటేస్కున్నా అరె రింగా రింగా చేస్కో
అరె పట్టుచీరే కట్టుకున్నాకెవ్వు కేక 
అంటూ నువ్వు కుమ్మేస్కో

ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ

లిక్కరుంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్ ఇల్లే బారల్లె
అరె ఉప్పు కొంచెం ప్లస్ అయినా 
కారమే మైనస్ అయినా
ఇంటి వంట సాటేనా ఫైవ్ స్టార్ హోటళ్ళే
ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరె గుండె నిండా ప్రేమ పంచే 
సొంతవాడ్ని కంటి రెప్పలా చూస్కో

ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ
ఇట్సె ఫ్యామిలీ పార్టీ 
 

2 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.