ఆదివారం, డిసెంబర్ 09, 2018

యంతర లోకపు సుందరివే...

2.0 చిత్రం కోసం అనంత శ్రీరాం రెండు రోబోల మధ్య ప్రేమ పుడితే ఎలా పాడుకుంటాయో ఊహించి రాసిన ఈ సరదా ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 2.0 (2018)
సంగీతం : ఏ.ఆర్.రహమాన్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : సిద్ శ్రీరాం, షాషా తిరుపతి

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే
రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా 
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే

నా సెన్సరుకి భావం నువ్వేనే
నా కేబుల్లల్లో జీవం నువ్వేనే
నా ప్రతి సెల్లో చల్లావు మైకాన్నే
నా న్యూరాన్లలో నింపావు వెన్నెల్నే
నా పాస్వర్డ్ నువ్వే నా లాగిన్ వే
హే యంత్రాలల్లో నువ్వొక రజనీవే
హహహహహ
కరిగే కరిగే ఇనప్పువ్వా
నేడే కరిగి ఒకటై ఉందామా
ఆల్ఫా నా ఆల్ఫా నీవే ఇకా
మేగా ఒమేగా నీవే ఇకా
లవ్యూ ఫ్రమ్ జీరో టు ఈ..న్ఫీ..నిటీ

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే
రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా 
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
విడిచి వెళ్ళిపోద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే
అసలేం తరగొద్దే


2 comments:

నైస్ పిక్ అండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.