మల్లెపువ్వు చిత్రంలో రావుగోపాల్రావు గారి మీద చిత్రీకరించిన ఒక మంచి హాస్యగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట అడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మల్లెపువ్వు (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : చక్రవర్తి
మాలీష్... మాలీష్...
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హా హా...మాలీష్...
అరె హే హే హో హా మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...
మాలీష్..మాలీష్..మాలీష్....మాలీష్. మా మా..మాలీష్..
అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది...
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుండుం..డుం...
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ...షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ...
అమ్మ తోడు.. నిమ్మనూనే...అంటగానే.. తస్సదియ్యా...
అమ్మ తోడు నిమ్మనూనే...అంటగానే తస్సదియ్యా...
అబ్బోసి తబ్బిబ్బులే...మాలీష్..
మాలీష్... మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ...
అరె హా... పొద్దంత పనిచేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ..
అరె సంపంగి నూనుంది రాజ్జా....అరె సమ్మసమ్మ గుంటాది రాజా..
అరె సంపంగి నూనుంది రాజా...మహ సమ్మసమ్మ గుంటాది రాజా..
హ చెవిలోన.. చమురేసీ..చెయిమూసి.. గిలకొడితే...హమ్మా....
హబ్బ....చెవిలోన చమురేసి..చెయిమూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ...
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా...
సరిగమపదనిని..సరిగమపదనిని..
సరిగమపదనిని..సరిగమపదనిని..సా....
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హో మాలీష్...అరె హో మాలీష్...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...మాలీష్..

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.