లెజెండ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : లెజెండ్ (2014)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దేవీశ్రీప్రసాద్
సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు
క్రిష్ణుడు విష్ణువు కలిసారంటె వీడు
హెయ్ మాటలు వాడడు మౌనమే పేలుడు
ఎక్కడికక్కడ లెక్కలుతేలుస్తాడు
జనమే నేనూ నేనే జనమంటాడు
రక్తం రంగే రక్షా గుణమంటాడూ
ఊపిరిమొత్తం ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్నీ నిర్జించేలా గర్జిస్తున్నాడూ
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
ధర్మనిబద్దుడు సర్వసమర్ధుడు
చీకటి చీల్చే చెగువేరా వీడూ
శక్తి సముద్రుడు శత్రుదుర్బేద్యుడు
గన్నై పేలే కాంతితత్వం వీడూ
కదిలే చట్టం నడిచే న్యాయం వీడూ
వెలుతురుకన్నా వేగంగా వస్తాడూ
నాయకుడైనా సేవకుడై వీడూ
కష్టం తుడిచే చూపుడు వేలై
చెరితలు రాస్తాడూ....
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
2 comments:
దేవీ స్టైల్ ఆఫ్ సాంగ్స్ కి కొంచం భిన్నం గా ఉన్నా..పవర్ పాక్డ్ గా ఉంటుందీ పాట..
పవర్ పాక్డ్ కరెక్ట్ గా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.