బుధవారం, ఫిబ్రవరి 08, 2017

ఇంకా కొంచెం సేపు...

ప్రపోజ్ డే సందర్బంగా ఈ రోజు మరియన్ చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మరియన్ (2015)
సంగీతం : ఎ.ఆర్.రహమాన్
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : విజయ్ ప్రకాష్, సునీత 

ఇంకా కొంచెం సేపు కుర్చొవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా 
ఇంకా కొంచెం సేపు కుర్చొవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా 

ఇంకా కొంచెం సేపు కుర్చొవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండా
నన్నె వీడి పొరాదె… నన్నె వీడి పొరాదే
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండా
మెరుపల్లె నువ్వు పొతె మసకల్లే నేనుంటా
 
ఇంకా కొంచెం సేపు కుర్చొవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
 
ఆహాహహాఆఅ..ఆఆ...
కనపడని వలే వేసి
హృదయమునే ఓడిసి పట్టి..
ఓడిసి పట్టి… ఓడిసి పట్టావే
వినపడని ఈలె వేసి
పరువమునే హడలు గొట్టి
హడలు గొట్టి హడలు గొట్టావే
 

ఇటు రావా రావా రావా అలలాగ వచ్చి పొవా
వచ్చి నీ చేతిని చుట్టెయనా చిట్టి గాజు లాగా
అరే ఆలస్యాలే అమృతం
అలవాటు చేసుకొ సహనం

ఆ అమృతం ఏదొ చేదంటా నీ మాటలే మధురం

ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వూ
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
 

  
కడదాక కడలిలొని నీరల్లె
నిలుచుంట నీకొసమే నీ కొసమెలే

నా చెంపల్లొన ఏరుపయె ఏరుపయె
నీకది ఏరుకని బెరుకయ్యె
ఉప్పు గాలుల్లోన ఎగసెనే
కుప్పల తెప్పల తీయదనం

కప్పుకుందాం కప్పుకుందాం 
వడగాలి వెచ్చదనం
నీ మేను చేప వాసన 
నిన్ను పట్టుకుంటె ఫూల పరిమళం
ఈ రేయి అంతా మాట్లాడు మాటలతో వేటాడు
 
ఇంకా కొంచెం సేపు కుర్చొవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
నువ్వే రెప్పవి నా కంటి పాపకి
నువ్వే తండ్రివి నా చంటి పాపలకి
అలలాగా మన పాపలు ఆడి పాడుకొవాలే

నీ మాటలన్ని నిజమై ఇక నువ్వు నేను మనమై
మన తనివి తీరా మునుగుదాం మది సంధ్రమే..

 

1 comments:

I heard this movie had a tragic ending in Tamizh, but a happy one in Telugu.

The song has a nice feel 🚣🏼‍♀️ - like a cool breeze from the sea !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.