తన గళంలోని అమృతాన్ని మన గుండెలోకి నేరుగా ఒలికించే మధుర గాయకుడు శ్రీ
కె.జె.ఏసుదాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. నాకెంతో
ఇష్టమైన వారి పాట మీ అందరికోసం. వీడియో క్వాలిటీకి మన్నించండి ఒరిజినల్
వర్షన్ అందించాలని ఇది ఇస్తున్నాను. ఆడియో ఇక్కడ వినండి.
చిత్రం : స్వామి అయ్యప్పన్(1975)
సంగీతం : జి.దేవరాజన్
గానం : ఏసుదాస్
హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్య నర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణ కీర్తనం భక్తమానసం
భరణ లోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
అరివిమర్ధనం నిత్య నర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణ కీర్తనం భక్తమానసం
భరణ లోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
కళమృదుస్మితం సుందరాననం
కళభకోమలం గాత్రమోహనం
కళభకేసరీ వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శ్రితజన ప్రియం చిందిత ప్రదం
శృతివిభూషణం సాధు జీవనం
శృతి మనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
4 comments:
మంచి పాట షేర్ చేసారు వేణు గారు . శ్రీ K.J. యేసుదాస్ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !
Thanks Sravya.
Venu garu ,please share the meaning of the song also in Telugu.
Thanks in advance.
శివ గారు ఈ లింక్ లో దదాపు ప్రతిపదార్ధం ఉంది చూడండి.
https://sites.google.com/site/annamayyapatanjali/meanings/hari-varasanam
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.