ఆదివారం, జనవరి 09, 2011

ఏల్విస్ - Fools Rush in.

ఈపాట కూడా మొదటి సారి నేను ఒక సినిమాలోనే విన్నాను.. ఆ సినిమా పేరు కూడా ఫూల్స్ రష్ ఇన్.. Salma Hayek కనిపించేసరికి టివి ఛానల్ మార్చాలనిపించక సినిమా మొత్తం చూసేశాను :-) డీసెంట్ లవ్ స్టోరీ దాని ట్యాగ్ లైన్ “What if finding the love of your life meant changing the life that you loved?” ఇంకా మోస్ట్ ఫేమస్ సీన్ ఒకేసారి రెండు చోట్ల ఉండాలని ఉందన్న ప్రేయసిని హూవర్ డ్యామ్ పైకి తీసుకువెళ్ళి అరిజోనా, నెవడా రెండు రాష్ట్రాలలోనూ ఒకేసారి ఉన్నావని చూపించే ప్రేమికుని సీన్ కూడా ఈ సినిమాలోనిదే.

ఈ పాటలోని అందమైన లిరిక్స్ కి ఎల్విస్ స్వర మాయాజాలం తోడై పాట అలా మన మనసులో నిలిచిపోతుంది.       



Wise Men say
only fools rush in
but I cant help
falling in love with you

Shall I stay
would it be a sin
if I can't help falling in love with you...

Like a river flows, surely to the sea
Darlin so it goes, somethings are meant to be..
Take my hand, take my whole life too
for I can't help fallin in love with you...

Like a river flows, surely to the sea
Darlin so it goes, somethings are meant to be..

Take my hand take my whole life too for I cant help
falling in love with you

for I cant help falling in love with...... you.

3 comments:

నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఇదొకటండి. గుడ్ ఫిల్మ్. సల్మా నాకూ ఇష్టమే. చాలా బావుంటుంది.

ee sinimaa gurinchi naenu poesT raaddaamanukunTunnaanu. meeru paaTa raasaesaaru. naa Tapaa kaansil.

తృష్ణ గారు నెనర్లు,
సునీత గారు నెనర్లు, నేను సినిమా గురించి ఏమీ చెప్పలేదు కదండీ.. కనుక మీరు టపాయించేయండి :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.