దళపతి సినిమాలోని ఈ పాట నా ఫేవరెట్. నేను తరచుగా పాడుకునే పాట కాలేజ్ రోజుల్లో నేను స్టేజ్ మీద కూడా పాడడానికి ప్రయత్నించిన పాట. ఈ పాట ఏసుదాస్ గారు బాలు గారు కలిసి పాడుతూ ఉంటే ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఇదే పాటను అలాంటి అనుబంధమే ఉన్న బాలుగారు మనోగారు స్వరాభిషేకం స్టేజ్ మీద కలిసి పాడారు. వాళ్ళిద్దరి సరదా అనుబంధం మనో గారి అల్లరి ఆ విశేషాలు ఏంటో మీరూ చూడండి.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దళపతి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, ఏసుదాస్, కోరస్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా
పొంగే పాలు అందరి పాలు హాయిగా...
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు
అంతకంటే సందడేది లేదే... హోయ్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ..
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే..
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ..
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
2 comments:
ఇద్దరూ ఇద్దరే..
అవునండీ లెజెండ్స్.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.