
ఏ మాయ చేశావే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఏ మాయ చేశావే (2010)సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం : అనంత శ్రీరాం గానం : కార్తీక్, శ్రేయ ఘోషల్పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో...