
టక్ జగదీష్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : టక్ జగదీష్ (2021)సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తిగానం : రంజనినీటి నీటి సుక్కా నీలాల సుక్కానిలబాడి కురవాలి నీరెండయేలావరినారు గుత్తంగా గొంతెత్తి కూసేపూటుగా పండితే పుటమేసి సేనుపెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లుకొరకొంచి సూసేటి కొత్త అలివేలుమాగాడి...