
కలిసుందాంరా సినిమాలోని ఒక చక్కని పాటతో ఫ్యామిలీ పాటల సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కలిసుందాంరా (2000)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం : వేటూరి గానం : రాజేష్ ధీంతన ధీంతన దిరనననా దిరనదిరననానా ధీంతన ధీంతన దిరనననా దిరనదిరననానా కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు...