ఆదివారం, నవంబర్ 27, 2016

మనసు తీరా నవ్వులే...

గూఢాచారి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా
లాల లాల లా ... లాల లాల లా

చేయి కలుపు సిగ్గు పడకు
చేయి కలుపు సిగ్గు పడకు
అందుకోవోయి నా పిలుపు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

అవును నేడే ఆటవిడుపు
అవును నేడే ఆట విడుపు
ఆట పాటల కలగలుపు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా
లాల లాల లా ... లాల లాల లా

పువ్వులాగ పులకరించు
పువ్వు లాగా పులకరించు
దాచకోయి కోరికలు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

ఆశలుంటే అనుభవించు
ఆశలుంటే అనుభవించు
అనుభవాలే సంపదలు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా
యా యా ..యా యా.. యా యా

 

3 comments:

chala manchi song post chesarandi and venu garu a r rahman songs post cheyandi please chala mandiki a r rahman songs telivu alantivi post cheyandi dayachesi

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారూ... ఆల్రెడీ నాకు నచ్చిన రహ్మాన్ పాటలు యాభై పోస్ట్ చేశానండీ.. ఈ బ్లాగ్ లో ఎ.ఆర్.రెహ్మాన్ పాటలు చూడాలంటే ఈ పేజ్ చివర్లో సంగీత దర్శకుల విభాగంలో రెహ్మాన్ పేరుపై క్లిక్ చేస్తే ఆ పాటలన్నీ కనిపిస్తాయి.

మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన పాట లిరిక్ కోసం చూస్తున్నట్లైతే ఆ పాట వివరాలు చెప్పండి త్వరలో పోస్ట్ చేస్తాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.