శనివారం, నవంబర్ 12, 2016

నా నవ్వే దీపావళి...

నాయకుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాయకుడు (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జమునా రాణి 

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్
నా పలుకే గీతాంజలి
నా నవ్వే దీపావళి..ఈ..హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం... నా వయసే
అతిమధురం... నా మనసే
నా నవ్వే నా నవ్వే దీపావళి..ఈ..హోయ్
నా పలుకే గీతాంజలి

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే
ఆశల కోటా వెలిసెను నేడే
స్నేహం నాది దాహం నీది
కొసరే రేయీ నాదే నీది
ఆడి పాడి నువ్వే రా...

నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం... నా వయసే
అతిమధురం... నా మనసే
నా నవ్వే దీపావళి..ఈ..హోయ్
నా పలుకే గీతాంజలి

లలలాల లాల లాలలాలలాలా
లాలలా లాలలాలాలాల

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు వణికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు వణికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా
 
నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలి 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.