బుధవారం, నవంబర్ 30, 2016

దీపాలీ....

రెబెల్ చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రెబెల్ (2012)సంగీతం : రాఘవలారెన్స్సాహిత్యం : రామజోగయ్య శాస్త్రిగానం : కార్తీక్, ప్రియ హిమేష్చెప్పలేని ఆనందం హొ.. గుప్పుమంది గుండెలోనఅందమైన ప్రేమ లోకం హొ... నేల మీద పోల్చుకున్నపెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలియెద పండె వెలుగల్లే తొలి దీవాలికలిసింది నీలా దీపాలి...   ...

మంగళవారం, నవంబర్ 29, 2016

కంటిదీపమల్లే వెలిగే...

మారణహోమం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ మరియూ ఇక్కడ  చూడవచ్చు. చిత్రం : మారణహోమం (1987) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల కంటిదీపమల్లే వెలిగే ఇంటికోడలమ్మా చందనాల పూలకొమ్మ కుందనాల బొమ్మ కంటిదీపమల్లే వెలిగే ఇంటికోడలమ్మా చందనాల పూలకొమ్మ కుందనాల బొమ్మ తల్లి లాంటి మనసు తారలాంటి...

సోమవారం, నవంబర్ 28, 2016

తమాష దీపం నవీన దీపం...

అల్లాఉద్దీన్ అద్భుత దీపం చిత్రంలో ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అల్లాఉద్దీన్ అద్భుత దీపం (1957) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, హనుమంతరావ్ సాహిత్యం : ఆరుద్ర గానం : పిఠాపురం తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు బేరం ఇదేకదా ఆ లభించు బేరం ఇదే కదా లోకమున చీకటులు మూసుకొను వేళలోన దారులను...

ఆదివారం, నవంబర్ 27, 2016

మనసు తీరా నవ్వులే...

గూఢాచారి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గూఢచారి 116 (1966) సంగీతం : టి. చలపతిరావు సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల యా యా...యా..యా ...యా యా యా యా...యా ..యా ...యా యా యా యా ..యా యా మనసు తీరా నవ్వులే నవ్వులే నవ్వులే నవ్వాలి మనము రోజు పండుగే పండుగే పండుగే చేయాలి మనసు...

శనివారం, నవంబర్ 26, 2016

లలిత కళారాధనలో...

కళ్యాణి చిత్రమ్ కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కళ్యాణి (1979)సంగీతం : రమేశ్ నాయుడుసాహిత్యం : వేటూరిగానం : బాలులలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్వెను నేను..ఊ..ఊలలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్వెను నేను..ఊ..ఊ..ఊఊమధురభారతి పద సన్నిధిలో..ఓ..ఓ..మధురభారతి పద సన్నిధిలోఒదిగే...

శుక్రవారం, నవంబర్ 25, 2016

మనసుల ముడి...

ప్రేమ కానుక చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ప్రేమ కానుక (1981) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, సుశీల మనసుల ముడి..పెదవుల తడి మధువుల ఝడి..ఎద తడబడి కోటిరాగాలు..పాడే..ఏఏ తనువులవడి...తపనలసుడి తలపులసడి..ఎద అలజడి శతకోటి..రాగాలు..పాడే..ఏఏ మనసుల ముడి..పెదవుల తడి మధువుల ఝడి..ఎద...

గురువారం, నవంబర్ 24, 2016

మా పాపాల తొలగించు...

షిర్డీ సాయిబాబా మహత్యం సినిమాలో ఏసుదాస్ గారు అద్భుతంగా గానం చేసిన ఒక మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే  ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : ఏసుదాస్  మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే...

బుధవారం, నవంబర్ 23, 2016

పాడనా వాణి కళ్యాణిగా...

బాలమురళీ కృష్ణ గారి గురించి నిన్న సాయంత్రం నుండీ వస్తున్న వార్తలను మనసు నమ్మనంటుంది. ఆ గళానికి ఆగిపోవడమన్నది తెలియదు. పృధ్వి ఉన్నంత వరకూ అమృతం నిండిన ఆ గళం రికార్డుల రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. వారికి నివాళి అర్పిస్తూ మేఘసందేశంలోని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మేఘసందేశం (1982) సంగీతం : రమేశ్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం...

మంగళవారం, నవంబర్ 22, 2016

ఆలయాన వెలసిన...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దేవత (1965) సంగీతం : కోదండపాణి సాహిత్యం : వీటూరి గానం : ఘంటసాల ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణా జీవితమే పండించే నవ్వుల వానా కష్ట సుఖాలలో...

సోమవారం, నవంబర్ 21, 2016

చిలకమ్మా చిటికేయంట...

దళపతి సినిమాలో ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దళపతి (1991) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీ గానం : బాలు, చిత్ర అరె చిలకమ్మా చిటికేయంట నువు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట.. జగజగజగజాం ఈ సరదాలే రేగాలంటా.. జగజగజగజగజగజగ ఓ చిన్నోడా పందిరి వేయరా ఓ రోజూపూవు మాలే తేరా ఈ చినదాని మెడలో...

ఆదివారం, నవంబర్ 20, 2016

దీవాలీ దీపాన్ని...

దడ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవ్వని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దడ (2011) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఆండ్రియా, కళ్యాణ్ చక్కెర చిన్నోడ.. ఆలే కత్తెర కళ్లోడా.. ఆలే చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని ఒంటరి పిల్లోడ.. ఆలే తుంటరి పిల్లోడా.. ఆలే వద్దకు లాగెయ్‌రా.. ఆలే.. వజ్రాన్ని దీవాలీ...

శనివారం, నవంబర్ 19, 2016

గోరంత దీపము తుమ్మెదా...

అంకుశం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అంకుశం (1990) సంగీతం : సత్యం సాహిత్యం : మల్లెమాల గానం : జానకి ఆఆఅ....హోయ్... గోరంత దీపము తుమ్మెదా  కొండకే ఎలుగంట తుమ్మెదా  పచ్చా పచ్చని చేలు తుమ్మెదా  పల్లెకే ఎలుగంట తుమ్మెదా  మెళ్ళోన ఏలాడు నల్ల పూసల తాడు  ఇల్లాలికెలుగంట...

శుక్రవారం, నవంబర్ 18, 2016

ఇంటికి దీపం ఇల్లాలే...

అర్ధాంగి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ  పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అర్థాంగి (1955) సంగీతం : బి.నరసింహరావు.ఎమ్.వేణు రచన : ఆత్రేయ గానం : ఘంటసాల ఇంటికి దీపం ఇల్లాలే ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే సుఖాల పంటకు జీవం ఇల్లాలే ఇల్లాలే  ఇంటికి దీపం ఇల్లాలే కళకళలాడుతు కిలకిల నవ్వుతు కళకళలాడుతు కిలకిల నవ్వుతు బ్రతుకే...

గురువారం, నవంబర్ 17, 2016

కంటికి నువ్వే దీపం..

యమకింకరుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : యమకింకరుడు (1982) సంగీతం : చంద్రశేఖర్ సాహిత్యం : వేటూరి గానం : బాలు, ఏసుదాస్, సుశీల, కోరస్ కంటికి నువ్వే దీపం.. ఒహోం ఒహోం హొ ఒహోం ఒహో కలలకు నువ్వే రూపం ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం ముగ్గురి ముద్దుల కోసం ఒహోం ఒహోం హొయ్ ఒహోం ఒహో ఊయలలూగే పాశం ఒహోం...

బుధవారం, నవంబర్ 16, 2016

సుడిగాలిలోన దీపం...

ఆనందభైరవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆనందభైరవి (1984) సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : బాలు, శైలజ  సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం  సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం  ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ ఓఓఓ.. ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ సుడిగాలిలోన దీపం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.