
గుండమ్మ కథ చిత్రంలోని ఒక హుషారైన ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గుండమ్మ కథ (1962)సంగీతం : ఘంటసాలసాహిత్యం : పింగళిగానం : ఘంటసాల, సుశీల కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడుకోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడుమేలు మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకి వచ్చింది ఈడుమేలు మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకి...