గురువారం, డిసెంబర్ 06, 2018

మాటే వినదుగ...

టాక్సీవాలా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : టాక్సీవాలా (2018)
సంగీతం : జాక్స్ బెజోయ్ 
సాహిత్యం : కృష్ణకాంత్  
గానం : సిద్ శ్రీరామ్
  
మాటే వినదుగ.. మాటే.. మాటే
మాటే వినదుగ.. మాటే.. మాటే
పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..

ఒకటే గమ్యమె.. దారులు వేరులె
పయనమె నీ పనిలే..

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులె
పయనమె నీ పనిలే

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే.. బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవ మిగులుంటే.. హో.. హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా..
నీడలా వీడక.. సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రాని.. జేబే ఖాళీ కానీ..
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోనీ
వీడకులే శ్రమ విడువకులే..

తడి ఆరె ఎదపై.. ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా.. కురిసే ఆ వానా..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనమె నీ పనిలే

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో.. పరిచయం
అంతలా పరవశం..
రంగు చినుకులే గుండెపై రాలెనా 
 



4 comments:

బ్యూటిఫుల్ సాంగ్..హాపీ బర్త్ డే వేణూజి..ఇది మానించి మీకోసం..
https://www.youtube.com/watch?v=zYQxJSLquzI&feature=youtu.be

థాంక్స్ ఎ లాట్ శాంతి గారు.. విషెస్ చాలా బావున్నాయండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్ మీకు💐💐💐
నైస్ మ్యూజిక్...

థాంక్స్ ఫర్ ద విషెస్ రాజ్యలక్ష్మి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.