
జయసింహ చిత్రంలోని ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జయసింహా (1955)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, పి.లీల
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ కోసమే...