గురువారం, డిసెంబర్ 31, 2020

కలగంటి కలగంటినే...

శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)సంగీతం : పెండ్యాల  సాహిత్యం : పింగళి  గానం : జానకి కలగంటి కలగంటినే ఓ చెలియా ఓ మగువా ఓ లలనా కలగాని కలగంటినే కలగంటి కలగంటినే కలలోని చోద్యములు ఏమని తెలుపుదునేకలలోని చోద్యములు ఏమని తెలుపుదునేతెలుప...

బుధవారం, డిసెంబర్ 30, 2020

గోపాలకృష్ణమ్మ దక్కాడురా...

శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : ఆరుద్ర గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత   గోపాలకృష్ణమ్మ దక్కాడురా ఘోర కాళీయుడే చిక్కాడురాగోపాలకృష్ణమ్మ దక్కాడురా ఘోర కాళీయుడే చిక్కాడురాచాటుమాటున దాగి సజ్జనుల బాధించుచాటుమాటున...

మంగళవారం, డిసెంబర్ 29, 2020

అలిగితివా సఖీ ప్రియ...

శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)సంగీతం : పెండ్యాలసాహిత్యం : పింగళిగానం : ఘంటసాలఅలిగితివా సఖీ ప్రియ కలత మానవాఅలిగితివా సఖీ ప్రియ కలత మానవాప్రియమారగ నీ దాసుని ఏలజాలవాఅలిగితివా సఖీ ప్రియ కలత మానవా... లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివాలేని తగవు...

సోమవారం, డిసెంబర్ 28, 2020

అలుక మానవే...

శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీకృష్ణ సత్య (1971)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం : పింగళి నాగేంద్రరావు  గానం : ఘంటసాల, యస్. జానకి    అలుక మానవే చిలకల కొలికిరొతలుపు తీయవే ప్రాణసఖీతలుపు తీయవే ప్రాణసఖీదారితప్పి ఇటు చేరితివానీ దారి చూసుకోవోయి నా దరికి...

ఆదివారం, డిసెంబర్ 27, 2020

పిల్లనగ్రోవి పిలుపు...

శ్రీకృష్ణ విజయం సినిమాలోని ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకొందామా. పెండ్యాల గారి స్వరసారధ్యంలో హాయిగా సాగే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1970)సంగీతం : పెండ్యాలసాహిత్యం : సినారెగానం : ఘంటసాల, సుశీలపిల్లనగ్రోవి పిలుపు...  మెలమెల్లన రేపెను వలపుమమతను దాచిన మనసు..  ఒక మాధవునికే...

శనివారం, డిసెంబర్ 26, 2020

లాలి తనయా...

శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : ఆరుద్ర గానం : సుశీల    లాలి తనయా లాలిలాలి తానయా మా కన్నయ్యబొజ్జనిండా పాలారగించితివి (2)బజ్జోవయ్యా బుజ్జి నాయనాలాలి తనయా లాలీలాలి తనయా మా కన్నయ్యపున్నమే నినుకని మురిసేనయ్యాజాబిలికన్నా...

శుక్రవారం, డిసెంబర్ 25, 2020

జీవము నీవేకదా దేవా...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీహరికి నమస్కరించుకుంటూ భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.  చిత్రం : భక్త ప్రహ్లాద (1967)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  సాహిత్యం : సముద్రాల  గానం : సుశీల  ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! ఆదుకోవయ్యాపతితపావన...

గురువారం, డిసెంబర్ 24, 2020

ప్రియా ప్రియా మధురం...

శ్రీకృష్ణ సత్య చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)సంగీతం : పెండ్యాల  సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, జానకి ప్రియా ప్రియా మధురం ప్రియా ప్రియా మధురం ప్రియా ప్రియా మధురంపిల్లనగ్రోవి పిల్లవాయువుపిల్లనగ్రోవి పిల్లవాయువుభలే భలే మధురం..అంతకు మించీప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం ...

బుధవారం, డిసెంబర్ 23, 2020

జయహే నవనీలమేఘశ్యామా...

శ్రీ కృష్ణ విజయం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీకృష్ణ విజయం (1971)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు  సాహిత్యం : దాశరథి గానం : ఘంటసాల  జయహే నవనీలమేఘశ్యామా వన మాలికాభిరామా జయహే నవనీలమేఘశ్యామా వనమాలికాభిరామా జయహే నవనీలమేఘశ్యామా వనమాలికాభిరామా నీ గానమ్ములో...

మంగళవారం, డిసెంబర్ 22, 2020

గోపీ మునిజన...

శ్రీ కృష్ణసత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)సంగీతం : పెండ్యాల  సాహిత్యం : సినారె గానం : జానకి  గోపీ మునిజన హృదయ విహారీగోవర్థన గిరిధారి హరేగోవర్థన గిరిధారి హరేగోవర్ధన గిరిధారీ..సర్వ వేదముల సారము నీవే సర్వ వేదముల సారము నీవే జపతపమ్ముల రూపము నీవే పరమ...

సోమవారం, డిసెంబర్ 21, 2020

చూడుమదే చెలియా..

ఏ.ఎమ్.రాజా గారి స్వరంలో ఓ ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది మూగవైన ఏమిలే అన్నా చూడుమదే చెలియా అన్నా ఈ ప్రత్యేకత అమృతంలా మన వీనుల ద్వారా హృదయానికి చేరుకుని కనుల ముందు సన్నివేశాన్ని సాక్షత్కరింపచేసేస్తుంది. తను గానం చేసిన విప్రనారాయణ లోని ఈ మధురమైన పాట నాకు చాలా ఇష్టం, వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : విప్రనారాయణ (1954) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  సాహిత్యం : సముద్రాల  గానం...

ఆదివారం, డిసెంబర్ 20, 2020

జయ జయ నారాయణా...

శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : ఆరుద్ర గానం : ఘంటసాల జయ జయ నారాయణా!ఆ జయ దీన జనావనా ...ఓ... జయ జయ నారాయణా!ఆ జయ దీన జనావనా ...ఓ... జయ జయ నారాయణా!అవనిభారమే అమితమైనది అవతరించుమా నవరూపానాఆఆఆఆ...ఆఆఆ....అవనిభారమే...

శనివారం, డిసెంబర్ 19, 2020

యా రమితా వనమాలినా...

భక్త జయదేవ సినిమాలోని ఒక చక్కని జయదేవుని అష్టపదిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. క్వాలిటీ ఉన్న ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : భక్తజయదేవ (1961)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : జయదేవుడు గానం : ఘంటసాల, సుశీల యా రమితా వనమాలినా సఖీ ! యా రమితా వనమాలినా వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతి న సా మనసిజ...

శుక్రవారం, డిసెంబర్ 18, 2020

మేలుకో శ్రీరంగా...

విప్రనారాయణ సినిమాలోని ఒక చక్కని మేలుకొలుపు గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : విప్రనారాయణ (1954)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : సముద్రాల సీనియర్ గానం : ఏ. ఎం. రాజా  కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ ఉత్తిష్ఠోత్తిష్ఠ...

గురువారం, డిసెంబర్ 17, 2020

కృష్ణా యదుభూషణా...

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంకోసం పి.బి.శ్రీనివాస్ గానం చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు.  చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1965) సంగీతం : టి.వి.రాజు  సాహిత్యం : సముద్రాల సీనియర్  గానం : పి.బి.శ్రీనివాస్  కృష్ణా యదుభూషణా శ్రీ కృష్ణా యదుభూషణా గోవిందా ముకుందా హే పావనా  కృష్ణా యదుభూషణా దీనుల పాలిటి దైవము...

బుధవారం, డిసెంబర్ 16, 2020

యదుమౌళి ప్రియసతి...

ఈ రోజు నుండీ ధనుర్మాసం మొదలౌతుంది కదా ఆ కన్నయ్యను తలుచుకుంటూ ఈ రోజు దీపావళి చిత్రం నుండి ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్ర్రం : దీపావళి (1960) సంగీతం : ఘంటసాల  సాహిత్యం : సముద్రాల రాఘవాచార్యులు గానం : పి.సుశీల, ఘంటసాల, ఎ.పి.కోమల  యదుమౌళి ప్రియసతి నేనే  యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా యదుమౌళి...

మంగళవారం, డిసెంబర్ 15, 2020

బలేగుంది బాలా!

దారి చూడు దుమ్ము చూడు మామా పాటతో దుమ్ము లేపేసిన పెంచల్ దాస్ గుర్తున్నారు కదా. ఆయన శ్రీకారం సినిమా కోసం అందించిన మరో అదరగొట్టే జానపదాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీకారం (2020)సంగీతం : మిక్కీజెమేయర్సాహిత్యం : పెంచల్ దాస్గానం : పెంచల్ దాస్, నూతన మోహన్  వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావేకట్టమింద పొయ్యే అలకల చిలకా బలేగుంది...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.