
శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)సంగీతం : పెండ్యాల సాహిత్యం : పింగళి గానం : జానకి కలగంటి కలగంటినే ఓ చెలియా ఓ మగువా ఓ లలనా కలగాని కలగంటినే కలగంటి కలగంటినే కలలోని చోద్యములు ఏమని తెలుపుదునేకలలోని చోద్యములు ఏమని తెలుపుదునేతెలుప...