మంగళవారం, డిసెంబర్ 31, 2019

తిరుప్పావై 16 నాయగనాయ్...

ధనుర్మాసం లోని పదహారవ రోజు పాశురము "నాయగనాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    నాయకుండౌ మారాజు నందగోపు మందిరంబును గాచెడి మాన్యులారా తలుపు తీయరే మాయందు దయవహించీకృష్ణ దేవుండు మామీద కృపను బూని  వ్రతము చేయింతు రమ్మనే బాలికలమూ గొల్లలము లోక సౌఖ్యంబు కోరినాము...

సోమవారం, డిసెంబర్ 30, 2019

తిరుప్పావై 15 ఎల్లే ఇళంకిళియే...

ధనుర్మాసం లోని పదిహేనవ రోజు పాశురము "ఎల్లే! ఇళంకిళియే !". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    ఓసి చిన్నారి చిలుకమ్మా ఒడలెరుంగకుండ ఇంత నిద్రయా గోల వలదు వచ్చు చున్నాను మాటలు వలదు రమ్ము లేచి వచ్చిరా అందరు లెక్కగొనుముమత్త మాతంగమును పరిమార్చినట్టి పరమపురుషుని నామాడి...

ఆదివారం, డిసెంబర్ 29, 2019

తిరుప్పావై 14 ఉఙ్గళ్ పుழைక్కడై...

ధనుర్మాసం లోని పదునాల్గవ రోజు పాశురము "ఉఙ్గళ్ పుழைక్కడై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    ఇంతి నీ తోట బావిలో ఎర్రనైన కమలముల్ పూచే ముకుళించె కలువ పూలు కావి ధోవతుల్ కట్టి శంఖంబులూది అరుగుచున్నారు సన్యాసులాలయమ్ముమమ్ము మునుముందు లేపంగ మాటనిచ్చి స్థిరము నిద్రింప...

శనివారం, డిసెంబర్ 28, 2019

తిరుప్పావై 13 పుళ్ళిన్ వాయ్...

ధనుర్మాసం లోని పదమూడవ రోజు పాశురము "పుళ్ళిన్ వాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    బకుని చంపిన కృష్ణుని పంక్తికంఠు ప్రాణముల్ యేగొన్న రామునీ పాడుకొనుచు గమ్యమును చేరుచున్నారు కాంతలెల్ల శుక్రుడుదయించే గురుడును శూన్యుడయ్యే పక్షులివిగో కూయుచున్నవి పద్మ నయనామంచి...

శుక్రవారం, డిసెంబర్ 27, 2019

తిరుప్పావై 12 కనైత్తిళం కత్తెరుమై...

ధనుర్మాసం లోని పన్నెండవ రోజు పాశురము "కనైత్తిళం కత్తెరుమై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    తమదు గారాబు దూడలా తలచి వెరచి ఇదిగో గేదెలు పాలు వర్షించు చుండ అడుసుగా మారె మీ ఇంటి ప్రాంగణంబు నింగి అంతయు మంచుతొ నిండి యుండ నిన్ను లేప మీ గడపను నిలిచినాము   ...

గురువారం, డిసెంబర్ 26, 2019

తిరుప్పావై 11 కత్తుక్కఱవై...

ధనుర్మాసం లోని పదకొండవ రోజు పాశురము "కత్తు కఱవై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    పెక్కు విధముల గోవుల విదుక గల్గి శాస్త్రవుల జెంది ఎట్టి దోషములు లేని మంచి గోపాల కులమున విచ్చినట్టినెలత బంగరు తీగరో జలజ వర్ణ పదములన్ పాడ ఉలకవు పలుకవేమీఇట్టి నీ నిద్రకి అర్ధమదేమి...

బుధవారం, డిసెంబర్ 25, 2019

తిరుప్పావై 10 నోత్తు చ్చువర్...

ధనుర్మాసం లోని పదవ రోజు పాశురము "నోత్తు చ్చువర్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    నోములను నోచి సౌఖ్యంబునొందుచున్నమువిద తలుపులా తెరవకే యున్నపోయివత్తుననుచు మాటైన పలుకరాదోరామబాణాల సమసిన రాక్షసుండుకుంభకర్ణుండు తన నిద్ర కూడా నీకే ఇచ్చి పోయేనా    మాయార్తిని...

మంగళవారం, డిసెంబర్ 24, 2019

తిరుప్పావై 9 తూమణిమాడత్తు...

ధనుర్మాసం లోని తొమ్మిదవ రోజు పాశురము "తూమణి మాడత్తు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం    మంచి మాణిక్య ఖచితమౌ మందిరానా ధూప దీపాల దీప్తి మాధుర్య మొసంగాపట్టుపాన్పున నిద్రించు వదినా లెమ్ము అక్కా మీరైన లేపరా ఆమె మూగదా చెవిటిదా అలసెనా తంత్ర గాని వశము చెందెనా మేమంతా...

సోమవారం, డిసెంబర్ 23, 2019

తిరుప్పావై 8 కీழ்వానమ్ వెళ్ళెన్ఱు...

ధనుర్మాసం లోని ఎనిమిదవ రోజు పాశురము "కీழ்వానమ్ వెళ్ళెన్ఱు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం     తూరుపు తెల తెల వారెను దూరమరిగె మేయా గేదెల గుంపులు నాయకమ్మాగమ్యమును జేరు  సఖురాండ్రా గమనమాపి వచ్చినారము నినుబిలువ  వనజ నయనా  కేశి రాక్షసు చీల్చినా...

ఆదివారం, డిసెంబర్ 22, 2019

తిరుప్పావై 7 కీశుకీశె న్ఱెంగుం...

ధనుర్మాసం లోని ఏడవ రోజు పాశురము "కీశుకీశె న్ఱెంగుం". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం      కీచు కీచుమని పక్షులు కేరుచుండె పెరుగు చిల్కంగ భామినుల్ పెద్ద శబ్దమగుచుండె  భూషణమధన గాఢ శబ్దముల్ కలసి వినవె సఖియా పిచ్చి దానవే లేవవే నీ వ్రతంబు చేయా కాంతి గల గాన...

శనివారం, డిసెంబర్ 21, 2019

తిరుప్పావై 6 పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్...

ధనుర్మాసం లోని ఆరవ రోజు పాశురము "పుళ్ళుమ్ శిలంబినకాణ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం      పక్షులవిగొ కూయుచుండె పక్షి రాజ కీర్తనుని ఇంటశంఖంబు మ్రోతలవిగో మాయా పూతన విషమానీ మరణమునిచ్చికపట శకటుని పరిమార్ధ కాల దన్ని  పాల సంద్రాన నిద్రించు పరమ పురుషు మనసులో...

శుక్రవారం, డిసెంబర్ 20, 2019

తిరుప్పావై 5 మాయనై మన్ను...

ధనుర్మాసం లోని ఐదవ రోజు పాశురము "మాయనై మన్ను". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం      మాయతొ గూడి ఉత్తర మధురన్ పుట్టి తల్లినలరించి యమునను దాటి వచ్చి అచట రేపల్లె మణి దీపమై తనర్చి తల్లి త్రాట గట్టగా   దామముదరమందు దాల్చి దామోదరుండైన కృష్ణు శుచులమై మంచి అలరుల...

గురువారం, డిసెంబర్ 19, 2019

తిరుప్పావై 4 ఆழி మழைక్కణ్ణా...

ధనుర్మాసం లోని నాలుగవ రోజు పాశురము "ఆళి మళైక్కణ్ణా". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం      వానదేవుడా గంభీర వార్ధిన్ జొచ్చి కడుపునిండ నీరు ద్రావి కదలి వచ్చి పద్మనాభుని చక్రంబు పగిధి మెరసీ వాని శంఖంబు రీతిగా ధ్వనిని జేసి వాని శార్దంబు వెల్వడు బాణ సరళి మేము...

బుధవారం, డిసెంబర్ 18, 2019

తిరుప్పావై 3 ఓంగి ఉలగళన్ద...

ధనుర్మాసం లోని మూడవ రోజు పాశురము "ఓంగి ఉలగళన్ద". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం పెరిగి లోకముల్ కొలిచిన పెద్ద వేల్పు ఉత్తముని పేరు నుతియించి నోము నోవా చెడ్డ తొలగును మంచే చేరుచుండు నెలకు ముమ్మారు వర్షించు నేలయంతా పాడి పంటలు చూపట్టు భాగ్యమబ్బు జనులకెప్పుడు...

మంగళవారం, డిసెంబర్ 17, 2019

తిరుప్పావై 1 మార్గళి & 2 వైయత్తువాళ్...

ధనుర్మాసం సంధర్బంగా గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురములను ఈ ముప్పై రోజులు తలచుకుందాం. తమిళ పాశురములను అందమైన తెలుగులోకి శ్రీమాన్ "ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్" అన్వయించగా వాణీజయరాం గారు పాడారు. మొదటి పాశురము ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : గోదా గీత మాలిక సంగీతం : రాధా గోపి సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం నీళ కుచగిరి తటమున నిద్రవోవు...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.