
స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంలోని ఒక చక్కని ఫేర్వెల్ పాటతో ఈ యూత్ సాంగ్స్ సిరీస్ ని ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : స్టూడెంట్ నంబర్ 1 (2001)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కీరవాణి
ఆ.. ఆ.. ఆ..
ఓ మై డియర్ గర్ల్స్ .. డియర్ బోయ్స్ ..
డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి...