
ధనుర్మాసం లోని పదహారవ రోజు పాశురము "నాయగనాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్ గానం : వాణీజయరాం
నాయకుండౌ మారాజు నందగోపు మందిరంబును గాచెడి మాన్యులారా తలుపు తీయరే మాయందు దయవహించీకృష్ణ దేవుండు మామీద కృపను బూని వ్రతము చేయింతు రమ్మనే బాలికలమూ గొల్లలము లోక సౌఖ్యంబు కోరినాము...