
ముఠామేస్త్రి చిత్రంలోని ఒక చక్కని పాటని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ముఠామేస్త్రి (1993)సంగీతం : రాజ్ కోటి సాహిత్యం : వేటూరి గానం : బాలు, చిత్ర ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమాఏటవాలు చూపులో మౌనగీతమావచ్చీరాని వయ్యారాలే వయసాయేమళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయేనిజమా… హమ్మమ్మా…చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగిందిపెదవి తొనల మెరుపు...