
శ్రావణమాసం చిత్రంలోని ఒక చక్కని పెళ్ళిపాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రావణమాసం (1991)సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం : వెనిగళ్ళ రాంబాబు గానం : బాలు, మాళవిక తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీసాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లితెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీసాంప్రదాయమే సౌందర్యంగా...