
కులగోత్రాలు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కులగోత్రాలు (1962) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల ఓ . . ఆ ఆ ఆ . . ఓ . . చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా.. నిలుపుకొందురా వెల్గులమేడ నీలికురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల కనులముందు అలలు పొంగెనూ .....